Friday, May 24, 2024
Homeతెలుగు వార్తలుజొన్నవిత్తుల "ఆర్జీవి" 'రోజూ గిల్లే వాడు'

జొన్నవిత్తుల “ఆర్జీవి” ‘రోజూ గిల్లే వాడు’

కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న “ఆర్జీవి” ‘రోజూ గిల్లే వాడు’ చిత్రం కోసం గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ వీణాపాణి స్వరపరచగా రేవంత్ ఆలపించిన “వోడ్కా మీద ఒట్టు నేన్ బాడ్కావ్ నాకొడుకు ని” అనే పాట లిరికల్ వీడియో 24-07-2020 సాయంత్రం 6.30 నిమిషాలకు, మీడియాకు విడుదల చేస్తున్నామని చిత్రబృందం తెలియజేసారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read