Thursday, December 8, 2022
Homeతెలుగు వార్తలుతెలుగు తెరకు మరో కొత్త సంస్థ.

తెలుగు తెరకు మరో కొత్త సంస్థ.

యన్.వి.ఎల్ ఆర్ట్స్ యన్.వి.ఎల్ అంటే అలనాటి ఆంద్ర నాటక రంగ స్థలంలో ఒక బ్రాండ్. హరిశ్చంద్ర, మైరావణ, ధుర్యోధన పాత్రలకు పెట్టింది పేరు. కీ. శే. శ్రీమాన్ యన్.వి.ఎల్ నరసింహచార్యులు. వారి పేరు మీద కుమారులు నండూరి శ్రీను, నండూరి రాము గారు కలసి య.వి.ఎల్ ఆర్ట్స్ స్థాపించడమైనది. ఈ బేన‌ర్‌లో అజేయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు (పలాస) ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా
రూపొందుతున్న‌ మొద‌టి సినిమా నేడు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ చిత్రానికి మహేష్ బంటు దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఆగస్ట్ 2వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం, హీరో , హీరోయిన్, ఇత‌ర నటీనటులు సాంకేతిక వర్గం వివ‌రాలు త్వరలో తెలియచేస్తాం అని ఈ సంస్థ సి.ఈ.ఓ రాజశేఖర్ ఆణింగి తెలియజేశారు .

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

Tollywood News

Most Read