Wednesday, December 25, 2024
Homeతెలుగు వార్తలుజనవరి లో విడుదలకు సిద్దమవుతున్న "మిస్టర్ అండ్ మిసెస్" మూవీ

జనవరి లో విడుదలకు సిద్దమవుతున్న “మిస్టర్ అండ్ మిసెస్” మూవీ

తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ జనవరి 2021 లో రిలీజ్ ప్లాన్ చేస్తునట్లు చిత్ర యూనిట్ చెప్పారు..

- Advertisement -

‘ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతికి పెళ్లవుతుంది. కొన్నాళ్లకు ఆ ఇద్దరికీ సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో బయటకు వస్తుంది. మరి ఆ తర్వాతేమైందీ’ అనేదే ఈ చిత్ర కథగా దర్శకుడు చెబుతున్నాడు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read