Tuesday, December 24, 2024
Homeతెలుగు వార్తలు'ఖిలాడి` విడుద‌ల వాయిదా..

‘ఖిలాడి` విడుద‌ల వాయిదా..

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఖిలాడి`. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్‌లైన్‌. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌. డా. జ‌యంతీలాల్ గ‌డ స‌మ‌‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా మే 28న విడుద‌ల‌కావాల్సిన ఈ చిత్రాన్ని కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ఈ కరోనా ఉధృతి త‌గ్గాక కొత్త రిలీజ్‌డేట్‌ను ప్ర‌క‌టించనున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read