Sunday, November 3, 2024
Homeతెలుగు వార్తలుతెలుగులో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం - ఇషా చావ్లా...

తెలుగులో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం – ఇషా చావ్లా…

ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది. సునీల్ సరసన ‘పూలరంగడు’ , ‘Mr ; పెళ్ళికొడుకు’ అనే రెండు చిత్రాలలో నటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ భామ ఎక్కడా కనిపించలేదు. తెలుగు సినిమాలు కూడా చేయడం లేదు.అయితే తాజాగా ఆమె మరోసారి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది, తాజాగా కొన్ని లేటెస్ట్ ఫొటోలు, సంక్రాంతి శుభాకాంక్షలతో వీడియో బైట్ ప్రెస్‌కు రిలీజ్ చేసింది.

- Advertisement -


ఈ సందర్బంగా ఇషా చావ్లా మాట్లాడుతూ … తెలుగు ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరి బాగుండాలి నాకైతే పోజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి , త్వరలో తెలుగు లో ఒక ప్రముఖ ఛానల్ షో ద్వారా మీ ముందకు రాబోతున్నాను , తెలుగులో రెండు సినిమాలు కమిట్ అయ్యాను వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాను అని అన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read