Tuesday, June 28, 2022
Homeతెలుగు న్యూస్జయపాల్ రెడ్డి గారి మరణం నన్ను దిగ్బ్రాంతికి గురిచేసింది

జయపాల్ రెడ్డి గారి మరణం నన్ను దిగ్బ్రాంతికి గురిచేసింది


రాజకీయ దురంధురుడు , మేధావి , జ్ఞాని అయిన జయపాల్ రెడ్డి గారి మరణం నన్ను దిగ్బ్రాంతికి గురిచేసింది … దేశ రాజకీయాల్లో అయన ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలి .
అయన వాగ్ధాటి , రాజకీయ పరిజ్ఞానం నన్ను అయన పట్ల గౌరవాన్ని పెంచింది , అభిమానపాత్రుడ్ని చేసింది . ఆయన మరణం కాంగ్రెస్ కి తీరని లోటు . అయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ …. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను …….. చిరంజీవి

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

Tollywood News

Most Read