Saturday, May 4, 2024
HomeMovie Newsచైతు ఆఫర్ ను రిజక్ట్ చేసిన సారా అలీ ఖాన్..

చైతు ఆఫర్ ను రిజక్ట్ చేసిన సారా అలీ ఖాన్..

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పలు బాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె… తాజాగా హీరో నాగ చైతన్యపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాగ చైతన్యతో సినిమా చేసే అవకాశం వచ్చిన కూడా రిజెక్ట్ చేశానని ఆమె తెలిపింది. చైతూను బ్రదర్ లాగా ఫీల్ అవుతున్నాను కాబట్టి అతనితో నేను నటించలేను అంటూ డైరెక్టర్స్‌కి చెప్పిందంట. దీంతో విరూపాక్ష మూవీ డైరెక్టర్ తో చైతు సినిమాలో మరో హీరోయిన్ ను ఎంపిక చేశారట.

ప్రస్తుతం చైతు కెరియర్ ఏమాత్రం బాగాలేదు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ..అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్స్ అవుతున్నాయి. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తాండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్‌గా మారిపోయిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈమెకు ముందు సారా అలీఖాన్ ను అనుకున్నారు కానీ ఆమె రిజక్ట్ చేయడం తో పూజాను ఎంపిక చేసారు. గతంలో పూజా ఒక లైలా కోసం మూవీ లో నటించింది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read