రాజకీయ వార్తలు

ఇచ్చిన హామీలలో 98.4% హామీలు నెరవేర్చగలిగారు సీఎం

దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో…. కేవలం 4 ఏళ్ల కాలంలో నే @YSRCParty ఎన్నికల మేనిఫేస్టో లో ఇచ్చిన హామీలలో 98.4% హామీలు నెరవేర్చగలిగారు సీఎం శ్రీ @ysjagan.

టీడీపీ కి గానీ, చంద్రబాబు కి గానీ ఇలా వాళ్ల మేనిఫేస్టోలో చెప్పినవన్నీ చేసాం అని చెప్పుకోగలిగే దమ్ముందా…?