చిరు సినిమాల స్ఫూర్తితో రజిని మూవీ ?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా షూటింగ్ యమా స్పీడ్ గా జరుగుతోంది. డెహ్రాడూన్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Read more