Movie News

మరి ఇంత బోల్డ్ అయితే తట్టుకోవడం కష్టం ప్రియ..

స్మాల్ స్క్రీన్‌లో యాంకర్‌గా కాస్త గుర్తింపు రాగనే సినిమాల్లోకి రావాలని తెగ ట్రై చేస్తోంది యాంకర్ విష్ణుప్రియ భీమనేని. అందుకోసం సోషల్ మీడియాలో తన అందాల విశ్వరూపాన్ని అందరికి చూపిస్తోంది. ”పోవే పోరా’ షోతో అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది. తరువాత ఈ భామ పలు షోలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించి మెప్పించింది. హీరోయిన్స్‌ మాదిరిగానే బోల్డ్ కామెంట్స్‌ చేయడంలో అమ్మడు దిట్ట. ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఆప్‌డేట్స్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.

తాజాగా తన ఫొటో షూట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మడు.విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. గ్లామర్ ఎక్కువగా ప్రదర్శిస్తూ విష్ణు ప్రియా బోల్డ్‌గా ఇచ్చిన లేటెస్ట్ ఫోజులు వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్ల మతిపోయేలా అందాలు ఆరబోసిందామె.విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది.ఎద అందాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ఇంత అందం చూసిన తర్వాతైనా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ..అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఇంత చూపిస్తే ఎలా తట్టుకోవాలంటూ రొమాంటిక్ కామెంట్స్ వేస్తున్నారు.