Movie News

ఎవరికీ తెలియకుండా బాత్రూంలో త్రిష చేసే పని ఏంటో తెలుసా..?

త్రిష..పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరోయిన్. వర్షం , నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రాలతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన ఈ బ్యూటీ..ఆ తర్వాత వరుస పెట్టి యంగ్ & సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం కొత్త హీరోయిన్ల హావ తో కాస్త అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర మూవీ లో నటిస్తుంది.

ఇదిలా ఉంటె తాజాగా త్రిషకు సంబదించిన ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. త్రిష బాత్రూమ్ లోకి వెళ్ళగానే సిగరేట్ తాగుతుందట. అయితే సినీ ఇండస్ట్రీ వాళ్ళు మందు తాగడం, స్మోకింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. వీటిని అంతగా పట్టించుకోరు. అయితే త్రిష తన ఫ్యామిలీ వాళ్ళకు తెలియకుండా సిగరెట్ ప్యాకెట్ ని బాత్రూం లోకి తీసుకువెళ్లి సీక్రెట్ గా ఒక ప్యాకెట్ మొత్తం ఒక రోజులో తాగేదట.. అది గమనించిన పేరెంట్స్ గట్టిగా మందలించారట. ఆ తర్వాత మెల్లగా ఆ వ్యసనానికి దూరం అయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఆ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.