Friday, October 18, 2024
HomeMovie Newsపోలీసులపైనే దాడి చేసిన నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ

పోలీసులపైనే దాడి చేసిన నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ

- Advertisement -

సీనియర్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ వివాదంలో ఇరుక్కున్నాడు. ఓ కేసు విషయమై నిర్మాత శివరామకృష్ణ (Burugapally Siva Rama Krishna)ను ఇన్‌స్పెక్టర్ పోలీస్ స్టేషన్‌ (OU Police Station)కు పిలిపిస్తే.. నన్ను పోలీస్ స్టేషన్‌కి పిలుస్తావా అంటూ ఇన్‌స్పెక్టర్‌పై శివరామకృష్ణ ఆయన అనుచరులు దాడి చేసారు. ఇన్‌స్పెక్టర్ సహా మిగితా పోలీసుల మీద దాడికి పాల్పడడం తో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగి , నిర్మాత సహా అతని వెంట ఉన్న అనుచరుల మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక శివరామకృష్ణ సినీ కెరియర్ విషయానికి వస్తే..సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమాతో నిర్మాతగా మారిన ఈయన.. అందరి బంధువయ, మహేశ్ బాబుతో యువరాజు, వెంకటేశ్ తో ప్రేమంటే ఇదేరా, రవితేజ తో దరువు , యువత, రైడ్, ఏమో గుర్రం ఎగురావచ్చు వంటి సినిమాలను నిర్మించారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read