Nizam – Dilraju..30 cr
Ceded – NVPrasad..20 cr
East – VijayaLakshmi Films.10.40 cr
West – Usha Pictures.9.00
Vizag Kranthi Films.14.50 cr
Krishna – G3 Films.8.40 cr
Guntur – UV Creations.11.50cr
Nellore – Hari Pictures.4.80cr
Total AP/TG ₹108.60Crs
Karnataka ₹27.00crs
North India ₹25.00Cr
ROI ₹12.00Cr
Overseas ₹18.00Crs
Total theatrical ₹ 190.60Crs
Non-Theatrical Rights ₹110.50Crs
Total Worldwide ₹301.10Crs..Business..
సైరా హిట్ ఐయ్యే ఛాన్స్ వున్నా సినిమా..ఎందుకంటే.. 1.periyadical మూవీ(బాహుబలి లాగా)…
2.మెగా స్టార్ మూవీ అంటే అందరూ వెయిటింగ్ లో వున్నారు..
3.అదిరే ఓపెనింగ్స్ వస్తాయి..
4.డిస్ట్రిబ్యూటర్స్.. exhibutors.. సేఫ్ అవుతారు..
- రాంచరణ్ బ్యానర్ లో మొదటి సినిమా
నా sixth సెన్స్ ప్రకారం హిట్ అవుతాదీ…నేను చూడలేదు..ఊహించి చెబుతున్నాను…సాహు కంటే ఓపెనింగ్ బాగుంటదీ.