Tuesday, December 24, 2024
HomeMovie News'హాట్' ఫోజులతో కిక్కెక్కిస్తున్న శ్వేత బసు ప్రసాద్

‘హాట్’ ఫోజులతో కిక్కెక్కిస్తున్న శ్వేత బసు ప్రసాద్

- Advertisement -

శ్వేత బసు ప్రసాద్..ఈ పేరు ఒకప్పుడు యూత్ లో బాగా వినిపించింది. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచమైన ఈ చిన్నది..మొదటి సినిమాతోనే యూత్ కు తెగ నచ్చేసింది. ఈ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ చిన్నది.. కానీ, వివాదాల్లో చిక్కుకుని కెరియర్ ను నాశనం చేసుకుంది ఈ మధ్య మళ్లీ వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. సెకెండ్స్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా అవకాశాలను అందుకుంటోంది.

ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వెబ్ ఫిల్మ్స్‌, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ సత్తా చాటుతోంది. అంతేకాదు, తెలుగులోనూ సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఓ తెలుగు మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇక, సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటూ అభిమానులను , ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో స్ట్రాప్‌లెస్ టాప్‌లో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటోలో ఆమె అందాలు మొత్తం కుర్రకారును ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా శ్వేత బసు ప్రసాద్ షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read