Friday, October 18, 2024
HomeMovie Newsహాట్ హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న సిరి హన్మంత్

హాట్ హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న సిరి హన్మంత్

- Advertisement -

సిరి హన్మంత్ ఈ పేరు తెలియని నెటిజన్లు ఉండరు. సీరియళ్లు, షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తుంటుంది. ఈ క్రమంలోనే తన ప్రొఫెషనల్ కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

మరీ ముఖ్యంగా జబర్ధస్త్ యాంకర్‌గా మారిన తర్వాత ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సిరి షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ టాప్, లెహంగాలో కొన్ని ఫొటోలను దిగింది. దీంతో ఆమె క్లీవేజ్, నాభి, నడుము అందాలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా సిరి తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read