Friday, October 18, 2024
HomeMovie Newsహీరోతో శృంగారం చేస్తూ..మధ్యలోనే బయటకొచ్చిన హీరోయిన్

హీరోతో శృంగారం చేస్తూ..మధ్యలోనే బయటకొచ్చిన హీరోయిన్

- Advertisement -

అర్జున్ రెడ్డి మూవీ తో యూత్ ను ఆకట్టుకున్న షాలిని..తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఇంట్రస్టింగ్ విషయాన్నీ షేర్ చేసింది. చేసినా:షాలినీ పాండే ‘అర్జున్ రెడ్డి’ తర్వాత తెలుగులో వరుసగా సినిమా ఆఫర్లను అందుకోలేకపోయింది. కానీ, ‘మహానటి’, ‘యన్.టి.ఆర్.. కథానాయకుడు’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. కానీ, వీటితో ఆమెకు సరైన పేరు రాలేదు. ఆ తర్వాత ‘118’, ‘ఇద్దరి లోకం ఒక్కటే’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాల్లోనూ నటించింది. కానీ, పెద్దగా హిట్లను ఖాతాలో వేసుకోలేదు. తెలుగు లో పెద్దగా అమ్మడికి ఛాన్సులు లేకపోయినా ఇతర భాషల్లో బిజీ గా ఉంది.

కోలీవుడ్‌లో ‘100% కాదల్’, ‘గొరిల్లా’, వంటి చిత్రాలను చేసి పేరు తెచ్చుకుంది. అలాగే, హిందీలో ‘మేరీ నిమ్మో’, ‘బమ్‌ఫాడ్’, ‘జయేష్‌ భాయ్ జోర్దార్’ వంటి సినిమాలతో వచ్చి సత్తాను చాటుకుంది. సన్నివేశంతో:షాలినీ పాండే రీసెంట్‌గా ‘మహారాజా’ అనే సినిమాలో నటించినట్లు ముందుగానే చెప్పుకున్నాం. సిద్దార్థ్ మల్హోత్రా తెరకెక్కించిన ఈ చిత్రంలో జునైద్ ఖాన్ , జైదీప్ అహ్ల‌వ్‌లతో పాటు ఈ అమ్మడు ప్రధాన పాత్రను పోషించింది. 1800 కాలం నాటి కథతో రూపొందిన ఈ సినిమాలో షాలినీ పాండే శృంగార సన్నివేశంలో నటించింది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఓటిటి లో విడుదలైన సందర్బంగా ఓ ఇంటర్వ్యూ లో శృంగార సన్నివేశం గురించి చెప్పుకొచ్చింది. ‘శృంగార స‌న్నివేశం చీక‌ట గ‌దిలో చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు ఒక్క‌సారిగా బ‌యట‌కు ప‌రుగు తీసాను’ అని తెలిపింది.

తర్వాత షాలినీ పాండే కంటిన్యూ చేస్తూ.. ‘చీకటి గదిలో చేసిన ఆ శృంగార సన్నివేశం నాపై ఎలాంటి ప్ర‌భావం చూపించిందో తెలియ‌దు గానీ.. అక్కడ ఉండాలంటే చాలా భ‌య‌మేసింది. అందుకే అలా హ‌ఠాత్తుగా వెలుతురులోకి వ‌చ్చేశా. తర్వాత నా ప‌రిస్థితిని ద‌ర్శ‌కుడికి వివ‌రించాను. ఆయన న‌న్ను అర్దం చేసుకుని ముందుకెళ్లారు’ అంటూ అసలు విషయం బయటపెట్టింది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read