Monday, December 23, 2024
HomeMovie Newsజపాన్ లో ఆర్ఆర్ఆర్ రికార్డ్స్

జపాన్ లో ఆర్ఆర్ఆర్ రికార్డ్స్

- Advertisement -

“ఆర్ఆర్ఆర్” (Rise Roar Revolt) అనేది SS రాజమౌళి దర్శకత్వంలో 2022లో విడుదలైన భారతీయ భారీ చలనచిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది మరియు అనేక రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా ఇంకా జపాన్ ప్రదర్శన అవుతుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

జపాన్ లో 71 సంవత్సరాల చరిత్ర కలిగిన టుసాగుచి సాన్ సాన్ అనే థియేటర్లో ఆర్ఆర్ఆర్ 1 సంవత్సరం 9 నెలలుగా ఆడుతూనే ఉంది. రోజూ ఒకటి రెండు రెగ్యులర్ షోలతో ఏ రోజూ ఆపకుండా స్క్రీనింగ్ చేస్తూనే వచ్చారు. ఇంత సుదీర్ఘమైన రన్ తెచ్చుకున్న మొదటి ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ అక్కడ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ సుదీర్ఘమైన పరుగుకు ఇప్పుడు ముగింపు పలకబోతున్నారు. ఇదే చివరి వారంగా యాజమాన్యం ప్రకటించింది. ఇంత ఆడినా రేపు శనివారం వేస్తున్న షోకు సంబంధించిన టికెట్లు అడ్వాన్స్ గా అన్నీ అమ్ముడుపోవడం విశేషం.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read