Tuesday, December 24, 2024
HomeMovie Newsఫస్ట్ హీరోయిన్ తో పవన్ కళ్యాణ్..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

ఫస్ట్ హీరోయిన్ తో పవన్ కళ్యాణ్..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

- Advertisement -

అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి మూవీ తో ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్..సుప్రియ యార్లగడ్డ ఇండస్ట్రీ కి పరిచమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టినప్పటికీ సుప్రియ ,..సినిమాలో కొనసాగించలేదు. కేవలం ఒకే ఒక సినిమాతో కనిపించిన ఈమె..ఛానళ్ల తర్వాత నిర్మాతగా మారి సినిమాలు చేస్తుంది. ఈరోజు ఉప ముఖ్యమంత్త్రి పవన్ తో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సుప్రియ కూడా హాజరయ్యారు.

సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత పవన్ కళ్యాణ్ తో మాట్లాడడం..నేరుగా చూడడం జరిగింది. ఈ సందర్బంగా ఇద్దరు పిక్ దిగారు. 28 ఏండ్ల తర్వాత ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన స్టిల్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్‌ భగత్‌ సింగ్ సినిమాలు లైన్‌లో పెట్టగా.. షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు అడివిశేష్‌, శృతిహాసన్‌ కాంబోలో వస్తున్న డెకాయిట్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది సుప్రియ యార్లగడ్డ.

Our producer #Supriya Garu met and congratulated the Hon’ble Deputy CM of Andhra Pradesh Shri. @PawanKalyan Garu and extended her best wishes for the newly formed government in the state of Andhra Pradesh. pic.twitter.com/LbPEj3mzVD— Annapurna Studios (@AnnapurnaStdios) June 24, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read