Movie News

పసిపిల్లాడ్ని చూసి…కాన్వాయి అపి మాట్లాడిన పవన్ కళ్యాణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..తన గొప్ప మనసు చాటుకున్నాడు. సామాన్యంగా ఎమ్మెల్యే గా గెలిస్తే ఏదో ప్రపంచం మొత్తం గెలిచేసాం అనుకునే రాజకీయ నేతలు ఉన్న ఈరోజుల్లో..ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి…పలు శాఖలకు మంత్రిగా బాధ్యత వహిస్తూ ఉన్నప్పటికీ..పవన్ కళ్యాణ్ లో ఏమాత్రం పొగరు కానీ ..మరో ధీమా వంటివి లేకుండా అధికారం లేనప్పుడు ఎలాగున్నాడో..ఇప్పుడు కూడా అలాగే ఉంటూ ప్రజల మధ్య తిరుగుతూ..వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ నిజమైన నాయకుడు అనిపించుకున్నాడు.

తాజాగా ఓ పిల్లాడు రోడ్ పక్కన జనసేన జెండా పట్టుకొని నిల్చున్న ఉన్నది..చూసి వెంటనే తన కాన్వాయి అపి..కారు దిగి ఆ పిల్లాడ్ని దగ్గరికి తీసుకొని ఏంచదవుతున్నావు అని అడిగి ఆ అబ్బాయి లో సంతోషం నింపారు. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనిని చూసిన జనసేన శ్రేణులు వైరల్ చేస్తున్నారు.

ఉప్పాడ వెళుతూ మార్గంమధ్యలో తన కాన్వాయ్ ఆపి చిన్న పిల్లాడిని ఆప్యాయంగా పలకరించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan @JanaSenaParty pic.twitter.com/OxkXhPIr7P— Prasannakumar Nalle (@PrasannaNalle) July 3, 2024