Movie News

బెడ్‌పై నేహా శెట్టి..పోజ్ మాములుగా లేదు

డీజే టిల్లు సినిమా చేసి కుర్రకారుకు వల వేసిన నేహా శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. శాండిల్ వుడ్ చిత్రసీమలో ‘ముంగారు మేల్ 2’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్కడ యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన ‘మెహబూబా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి.

సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో నేహా శెట్టి కెరీర్ పూర్తిగా మారిపోయింది. డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు తెలుగులో వరుస ఆఫర్స్ పలకరించాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ మూవీలో నేహా శెట్టి కాసేపు అలా పలకరించింది. లాస్ట్ ఇయర్ ‘బెదురులంక 2012’, రూల్స్ రంజన్ మూవీలో నటించింది. ఇందులో బెదరులంక ఓ మోస్తరుగా నడిచింది. సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన గ్లామర్ తో షేక్ చేస్తోంది. తాజాగా బెడ్ ఫై హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. ప్రస్తుతం పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.