మేమిద్దరం చాలా సినిమాలు కలిసి యాక్ట్ చేశాము
నటుడిగా, కమెడియన్గా సినీ రంగ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు వేణుమాధవ్. ఈరోజు ఆయన ఆకాల మరణం ఎంతో బాధాకరం. ఆయన మన మధ్య లేకపోవడం తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానునభూతిని వ్యక్తం చేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.
- Advertisement -
- Advertisement -