Tuesday, December 24, 2024
HomeMovie Newsలిప్ లాక్ కు సిద్దమైన కీర్తి సురేష్

లిప్ లాక్ కు సిద్దమైన కీర్తి సురేష్

- Advertisement -

కీర్తి సురేష్ సైతం లిప్ లాక్ కు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీ లో రాణించాలంటే అన్నింటికీ సిద్దమై ఉండాలి..ఒక్కోసారి హద్దులు సైతం చెరిపేయాల్సి వస్తుంది. ఆలా అయితేనే ఆఫర్లు తలుపు తడతాయి. అలాకాదు నేను ఎక్స్ పోజింగ్ చేయను , లిప్ లాక్ చేయను అంటే అంతే సంగతి. ఈ విషయాన్నీ కీర్తి సురేష్ కాస్త ఆలస్యంగా తెలుసుకుంది. ఈమె తర్వాత వచ్చిన హీరోయిన్లంతా టాప్ రేంజ్ కి చేరుకోవడమే కాదు వరుస ఆఫర్లతో రాణిస్తుంటే..కీర్తి మాత్రం అక్కడే ఉండిపోయింది. అందుకే ఈ మధ్య ఎక్స్ పోజింగ్ కు హద్దులు చెరిపి వేయడం తో ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో ‘బేబీ జాన్” అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌‌ల మధ్య కొన్ని లిప్‌ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ ఏ హీరోతోనూ లిప్ లాక్ చేయలేదు. కాని కథ డిమాండ్ చేయడంతోనే ”బేబీ జాన్” సినిమాలో వరుణ్ ధావన్‌కు లిప్ కిస్ ఇచ్చిందని సమాచారం. దీంతో పాటు సినిమాలో కీర్తి సురేష్ మరింత హాట్‌గా కనిపించనుందని తెలుస్తోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read