Monday, December 23, 2024
HomeMovie Newsకల్కి 2 ఫై కీలక అప్డేట్

కల్కి 2 ఫై కీలక అప్డేట్

- Advertisement -

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘కల్కి 2898 AD’ సినిమా సరికొత్త రికార్డుస్ సాధిస్తుంది. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కలయికలో వచ్చిన ఈ మూవీ అందరి ఆకట్టుకుంటుంది. ఇక ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడం తో సెకండ్ పార్ట్ ఫై అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదే క్రమంలో నిర్మాత అశ్విన్ దత్ సెకండ్ పార్ట్ 60 % షూటింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు.

కల్కి పార్ట్ 1లో క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్టుకి ఆడియన్స్‌కి మైండ్ బ్లాక్ అయిపోయింది. పైగా సస్పెన్స్ మధ్యలో సినిమాను ఎండ్ చేయడంతో పార్ట్ 2 ఏమవుతుందా అనే ఆత్రుత పెరిగిపోయింది. పైగా పార్ట్ 2లో కమల్ హాసన్-ప్రభాస్ మధ్య భారీ పోరాట సన్నివేశాలు ఉంటాయని టాక్ ఉంది. అయితే పార్ట్ 2 కోసం మరో రెండేళ్లు ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ రెండో భాగాన్ని 2026 సమ్మర్‌లో రిలీజ్ చేద్దామని మూవీ నిర్మాత అశ్వినీదత్ అనుకుంటున్నారట. ఎందుకంటే ఇందులోని మెయిన్ యాక్టర్స్‌కి ప్రస్తుతం కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయి. అవి అయ్యే వరకూ కల్కి పార్ట్ 2 మొదలవదన్నమాట.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read