Monday, December 23, 2024
HomeMovie Newsవిడాకులు తీసుకున్న మరో సినీ జంట

విడాకులు తీసుకున్న మరో సినీ జంట

- Advertisement -

చిత్రసీమలో విడాకులు అనేవి ఎంతో కామన్..ఎంత త్వరగా ప్రేమలో పడతారో..అంతే త్వరగా విడాకులు తీసుకుంటారు. ఇప్పటి వరకు అనేక మంది విడాకులు తీసుకున్నారు. తాజాగా మరో సీన్ జంట విడాకులు తీసుకున్నారు. ధనుశ్​ స్నేహితుడు, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్ తాజాగా తన భార్య నుంచి విడిపోయినట్లు తెలిపారు.

ఈ విషయాన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని తెలుపలేదు. “చాలా ఆలోచించి చివరికి విడిపోవాలని నేను, సైంధవి డిసైడ్ చేసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే మా డివొర్స్. మా నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకొని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. మా నిర్ణయం ఇద్దరికి మంచిదని అనుకున్న తర్వాతే డివొర్స్​కు సిద్ధమయ్యాం” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్​లో హాట్​టాపిక్​గా మారింది. ఈ జంట విడిపోవడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read