Tuesday, December 24, 2024
HomeMovie News‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' ఫస్ట్ డే కలెక్షన్స్

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఫస్ట్ డే కలెక్షన్స్

- Advertisement -

విశ్వ‌క్ సేన్, నేహా శెట్టి , అంజలి జంటగా కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వం వహించిన మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. పాజిటివ్ టాక్ తో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన రావడం తో మేకర్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. గత కొద్దీ రోజులుగా IPL , ఎన్నికల హడావిడి తో సినిమాలు రిలీజ్ చేయడం మానేశారు.

దీంతో సినీ లవర్స్ సరైన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో శుక్రవారం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ విడుదలై ఆకట్టుకుంది. దీంతో ఫస్ట్ డే మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ వ‌ద్ద రూ.8.2 కోట్లు వ‌సూళ్లు చేసిన‌ట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక రానున్న రెండు రోజులు వీకెండ్ కావడంతో ఈ క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందన్నారు.

#GangsofGodavari smashes 𝟖.𝟐 𝐜𝐫𝐨𝐫𝐞 worldwide gross on opening day! 🔥🔥

Going Houseful everywhere, grab your tickets now! 🍿

🎟️ – https://t.co/KvHlGPRoO2

Don’t miss 𝐌𝐀𝐒𝐒 𝐊𝐀 𝐃𝐀𝐒 𝐑𝐀𝐌𝐏𝐀𝐆𝐄 at theatres near you! 💥💥 @VishwakSenActor @thisisysrpic.twitter.com/v5uGlBiH8n— BA Raju’s Team (@baraju_SuperHit) June 1, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read