Movie News

ఫస్ట్ డే వెయ్యికి పైగా షోలు ప్రదర్శించిన సినిమాలు ఏంటో తెలుసా..?

తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే మొదటిరోజు మొదటి షో చూసేందుకు అభిమానులు ఉత్సహం చూపిస్తుంటారు. టికెట్ ధర ఎంత ఉన్న సరే ఏమాత్రం లెక్క చేయకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అలాగే అభిమానులను బేస్ చేసుకొని నిర్మాతలు కూడా మొదటి రోజు పెద్ద ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్.

హైదరాబాద్ లో పెద్ద ఎత్తున జనాభా..సినీ లవర్స్ ఉండడం తో వారి కోసం అగ్ర హీరోల సినిమాలను ఎక్కువ సంఖ్య లో రిలీజ్ చేస్తారు. ఇప్పటివరకు ఫస్ట్ డే వెయ్యికి పైగా షోలు ప్రదర్శించిన సినిమాలు, కలెక్షన్స్ చుస్తే..

  • సాహో – ఫస్ట్ డే రూ. 36.52 కోట్లు సాధించింది
  • సరిలేరునీకెవ్వరూ – ఫస్ట్ డే 46.77 కోట్లురాబట్టింది
  • వకీల్ సాబ్ – రూ. 42 కోట్ల వరకు రాబట్టింది
  • భీమ్లా నాయక్ – రూ.52.1 కోట్లు కలెక్ట్ చేసింది
  • RRR – 222 కోట్లకు పైగా వసూల్ చేసింది
  • వీరసింహారెడ్డి – రూ. 134 కోట్లకు పైగా వసూల్ చేసింది
  • ఆదిపురుష్ – రూ. 86 కోట్లకు పైగా వసూల్ చేసింది
  • సలార్ – రూ . 90 కోట్లకు పైగా వసూల్ చేసింది
  • గుంటూరు కారం – 90 కోట్లకు పైగా వసూల్ చేసింది
  • కల్కి 2898 ఏడి – 1000 కి పైగా థియేటర్స్ లలో రిలీజ్ అవుతుంది. ఇది ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.