Tuesday, December 24, 2024
HomeMovie News'కల్కి' ఈవెంట్​లో దీపికా వేసుకున్న డ్రెస్ ఎన్ని లక్షలో తెలుసా..?

‘కల్కి’ ఈవెంట్​లో దీపికా వేసుకున్న డ్రెస్ ఎన్ని లక్షలో తెలుసా..?

- Advertisement -

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కల్కి (Kalki 2898 AD) . ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. జూన్ 27 పాన్ ఇండియా పలు భాషల్లో విడుదల కాబోతుండడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరు పెంచారు.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు రోజుల క్రితం ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో దీపికా పదుకొనేతో పాటు ప్రభాస్, అమితాబ్, రానా , కమల్ హాసన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బేబీ బంప్​తో దీపికా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. అయితే తన లుక్​ కోసం ఆమె ఓ బ్లాక్ వన్ పీస్ డ్రెస్ వేసుకుని మెరిసింది. చూసేందుకు సింపుల్​గా ఉన్నప్పటికీ ఆ డ్రెస్​ ధర మాత్రం భారీగా ఉందని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.

ఆ డ్రెస్​ను ఓ ప్రముఖ కంపెనీ దీపికా కోసం స్పెషల్​గా తయారు చేసిందట. మార్కెట్​ వర్గాల సమాచారం ప్రకారం దాని ధర దాదాపు రూ 1.2 లక్షలు ఉంటుందట. ఇది విని ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. మరికొందరేమో ఈ డ్రెస్సింగ్ స్టైల్​ బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read