Tuesday, December 3, 2024
HomeMovie Newsయూవీ క్రియేష‌న్స్ నిర్మాత కు బెస్ట్ విషెస్ తెలిపిన రామ్ చరణ్

యూవీ క్రియేష‌న్స్ నిర్మాత కు బెస్ట్ విషెస్ తెలిపిన రామ్ చరణ్

- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన సన్నిహిత మిత్రుడు మరియు యూవీ క్రియేషన్స్ భాగస్వామి విక్రమ్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక స్పెషల్ పోస్ట్ చేసి, “నా ప్రియమైన మిత్రుడు విక్రమ్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన కథలు చెప్పడం కొనసాగించండి.

మీ ‘విశ్వంభర’ మూవీకి ఆల్ ది బెస్ట్” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందేశంతో పాటు రామ్ చరణ్, హీరో శర్వానంద్, విక్రమ్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. అలాగే, విక్రమ్ రెడ్డి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరియు యువ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Sending warmest birthday wishes to my dearest friend #VikramReddy ❤️☺️
May you continue to tell incredible stories 😊 Happy Birthday!
All the best for #Vishwambhara @UV_Creations pic.twitter.com/jvlpEyqnwC— Ram Charan (@AlwaysRamCharan) October 23, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read