Movie News

ఫారెస్ట్ లో ఆరియానా హాట్ బికినీ షో

ఆరియానా గ్లోరీ..యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. అలా ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేయగా.. అప్పుడు వీళ్లిద్దరి మధ్య సంభాషణలు బోల్డుగా సాగాయి. ఈ వీడియోను వర్మ షేర్ చేయడంతో ఆరియానాకు గుర్తింపు దక్కింది. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది. ఆరియానాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఆఫర్ వచ్చింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ పిల్ల.. డేరింగ్ అండ్ డాషింగ్ గేమ్‌తో అలరించింది. ముఖ్యంగా టాస్కుల్లో ఇరగదీసేసిన ఆరియానా గ్లోరీ.. ఏకంగా గ్రాండ్ ఫినాలేలోకి సైతం ఎంటరైంది. కానీ, అందులో ఓడిపోయినా మంచి పేరు తెచ్చుకుంది.

ఇక సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో రచ్చ చేస్తోన్న ఈ బోల్డు బ్యూటీ గ్లోరీ.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే ఈ చిన్నది తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన బాడీలోని సీక్రెట్ అందాలు మొత్తం కనిపించేలా ఫోజులిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ఆరియానా తరచూ ట్రెండింగ్‌లో ఉంటూ సెన్సేషన్ అవుతోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె అడవిలో బికినీ ధరించి రెచ్చిపోయింది. అంతేకాదు, స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ రెచ్చిపోయింది. ఇక, ఈ పిక్స్‌లో ఆరియానా క్లీవేజ్, థైస్ బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.