Friday, October 18, 2024
HomeMovie Newsరాజ్ తరుణ్ కడుపు చేయడం ఏంటి..? - అరియనా

రాజ్ తరుణ్ కడుపు చేయడం ఏంటి..? – అరియనా

- Advertisement -

రాజ్ తరుణ్ కు సంబంధించి రోజుకో వార్త వైరల్ గా మారుతుంది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాజ్‌తరుణ్‌పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హీరోపై నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో కేసునమోదు అయ్యింది. రాజ్‌తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉండగా తాజాగా లావణ్య మరోబాంబ్ పేల్చింది. తాను నెలతప్పడం కాదని.. రాజ్ తరుణ్ వల్ల అరియానా నెల తప్పిందని అందుకే ఆమె లావు అయ్యిందని లావణ్య తెలిపి మరో పేల్చింది. దీంతో అంత అరియనా కడుపు గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో లావణ్య చేసిన కామెంట్స్ ఫై అరియనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అరియనా కడుపు ఫై తాజాగా స్పందించిన రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ భాషా మాట్లాడుతూ.. అరియానా తనతో మాట్లాడిందని శేఖర్ భాష తెలిపాడు. అరియానా ప్రెగ్నెంట్ ఏంటండీ బాబు.. ఆమె ప్రెగ్నెంట్ అయింది, అందుకే బరువు పెరిగిందని అంటోంది లావణ్య.ఈ విషయంపై నేను అరియానాతో కూడా మాట్లాడాను. ఆడపిల్లను న్యాయం చేయండి అంటోంది. అదే ఆడపిల్లపై ఇంత నీచంగా నిందలు ఎలా వేస్తుంది? నేను లావు అవడానికి .. ప్రెగ్నెంట్ కి సంబంధం ఏంటి? నేను సినిమాల కోసం లావు అయ్యాను. అసలు దానికి బుద్ధి ఉందా? అని అడిగింది. దీనిని బట్టి చెప్పొచ్చు లావణ్య ..ఎంత అబద్దాలు ఆడుతుందో అని ..శేఖర్ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read