Friday, October 18, 2024
HomeMovie Newsవయసు పెరిగేకొద్దీ అనసూయ గ్లామర్ డోస్ పెంచేస్తుందే

వయసు పెరిగేకొద్దీ అనసూయ గ్లామర్ డోస్ పెంచేస్తుందే

- Advertisement -

మాములుగా వయసు పెరిగే కొద్దీ మహిళలో గ్లామర్ తగ్గిపోతుంటుంది..ఇక తల్లి పోస్ట్ కొట్టేసిన తర్వాత మరి..అయితే బుల్లితెర బ్యూటీ అనసూయ గ్లామర్ మాత్రం వయసు పెరిగే కొద్దీ గ్లామర్ పెరగడమే కాదు..హాట్ షో కూడా పెంచేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. అనసూయ..ఈ పేరు చెపితే చాలు కుర్రకారు హృదయాల్లో వేడి సెగలు పుట్టుకొస్తాయి. యాంకర్‌గా జర్నీ మొదలుపెట్టి.. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టిందంటే క్రేజ్‌ ఎలా మామూలుగా ఉండదు. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది.

ప్రస్తుతం అటు వెండితెర ,ఇటు బుల్లితెర రెండు స్క్రీన్ లపై షూటింగ్ లు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. టీవీ రంగంలో చాలా కాలం పాటు సత్తా చాటిన అనసూయ.. ఈ మధ్య కాలంలో మాత్రం దక్షిణాదిలోని చాలా భాషల్లో సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది ‘మైఖేల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అనసూయ ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప 2’ వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అలాగే, తమిళంలో ‘ఫ్లాష్‌బ్యాక్’ సహా కొన్ని సినిమాలు చేస్తోంది. ఇలా పలు భాషల చిత్రాలతో తీరిక లేకుండా ఉంటోంది. తాజాగా సోషల్ మీడియా లో రెడ్ చీర తో దిగిన పిక్స్ పోస్ట్ చేసి కాకా పుట్టిస్తుంది. ఈ పిక్స్ చూసి అబ్బా అను అంటూ రొమాంటిక్ కామెంట్స్ వేస్తున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read