Movie News

నన్ను శారీరకంగా వాడుకున్నాడు – ఆండ్రియా జెర్మియా

యుగానికి ఒక్కడు మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆండ్రియా జెర్మియా..అందరికి సుపరిచితమే. తెలుగు, తమిళ్ , మలయాళం ఇలా అన్ని భాషల్లో పలు సినిమాలు చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా , వాయిస్ ఓవర్ గా ఆకట్టుకుంది. ఈ భామ సినిమాలతోనే కాదు హాట్ హాట్ వీడియోస్ , పిక్స్ తో కూడా హలచల్ చేసింది. గతంలో యువ మ్యూజిక్ డైరెక్టర్ తో ఘాటైన లిప్ లాక్ తో బాగానే ఫేమస్ అయ్యింది.

కొన్ని రోజుల క్రితం సె***క్స్ గురించి మాట్లాడి వార్తల్లో నిలువగా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో గతంలో ఒక వ్యక్తి వల్ల తాను పడిన ఇబ్బందుల గురించి వెల్లడించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ పెళ్ళైన వ్యక్తితో తాను ఎఫైర్ పెట్టుకున్నట్టుగా చెప్పింది. అతను నన్ను శారీరకంగా చాలా హింసించాడని, వాడుకున్నాడని తెలిపింది. అతని టార్చర్ భరించలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని బాధపడింది. ప్రస్తుతం ఆ వ్యక్తి నుంచి దూరంగా ఉంటున్నానని తెలిపింది. సింగర్ అనిరుద్ తో ఆండ్రియాకు ఎఫైర్ నడిపిందని చాలా రకాల రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనకు ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోవాలని లేదని తెలియజేసింది. 20-25 సంవత్సరాల వయసులోనూ పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని పేర్కొంది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.