Wednesday, December 25, 2024
Homeతెలుగు వార్తలు‘నిశబ్దం’ సినిమా డయలాగ్ ప్రోమో తో అమెజాన్ ప్రైమ్ వీడియోస్

‘నిశబ్దం’ సినిమా డయలాగ్ ప్రోమో తో అమెజాన్ ప్రైమ్ వీడియోస్

ఆర్ మాధవన్ మరియు అనుష్క షెట్టి జంటగా నటించి సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ – ‘నిశబ్దం’ సినిమా డయలాగ్ ప్రోమో తో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సరికొత్త ఉత్కంఠతను సృష్టించింది.

- Advertisement -

తమిళ్ మరియు మలయాళం భాషలలో ‘సైలెన్స్’ గా విడుదల చేస్తున్నారు. ఒక హత్యను దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ప్రయత్నాన్ని ఈ ప్రోమో మరింత ఉత్కంఠ భరితంగా చూపిస్తుంది.

ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించగా, టి జి విశ్వప్రసాద్ నిర్మించారు. అనుష్క షెట్టి, ఆర్ మాధవన్ మరియు అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇండియా మరియు ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలలో ఉన్న ప్రైమ్ సభ్యులు, ‘నిశబ్దం’ సినిమా ని అక్టోబర్ 2, 2020 నుంచి తెలుగు, తమిళ్ మరియు మలయాళం భాషలలో అమేజాన్ ప్రైమ్ వీడియోస్ లో వీక్షించవచ్చు.

అమెజాన్ ప్రైమ్ తో మీరు పొందుతారు సరికొత్త చాలనచిత్రాలలు, టివి షోస్, స్టాండ్ అప్ కామిడీ, అమెజాన్ ఓరిజినల్స్,ప్రైమ్ మ్యూజిక్ తో యాడ్స్ లేని సంగీతం, ఇండియా లోనే అత్యంత విశాలమైన సామాగ్రి ని వేగంగా ఉచితంగా పొదవచ్చు, టాప్ డీల్స్ ని మీరు ముందు అందుకుంటారు, ప్రైమ్ రీడింగ్ తో నిరంతరం గా పుస్తకాలు చదవచ్చు, ప్రైమ్ గేమ్స్ తో నిరంతర మొబైల్ గేమ్స్ ఆడవచ్చు. ఇవన్నీ కేవలం నెలకు 129 రూపాయలకు మాత్రమే. .

ముంబై, ఇండియా, xx 2020 – ఆర్ మాధవన్ మరియు అనుష్క జంటగా నటించిన ‘నిశబ్దం’ సినిమా ఉత్కంఠమైన ట్రైలర్ని విడుదల చేసిన తరువాత, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ నేడు సరికొత్త డైయలాగ్ ప్రోమో ని విడుదలచేశారు. ఈ ప్రోమో లో, ఒక పాడుబడ్డ వీల్లలో జరిగిన దారుణాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి (అంజలి), ఆ సంఘటనకు సంబంధీంచిన కొన్ని నిజాలు వెలుగులోకి రావలసి ఉన్నయని నిర్ధారణకి వచ్చి, తానే స్వయంగా ఈ సంఘటన వేనుకున్న నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయం తీసుకుంటుంది.

ఇండియా మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200 దేశాలలోని ప్రైమ్ సభ్యులు, ‘నిశబ్దం’ (తమిళ్ మరియు మలయాళం లో ‘సైలెన్స్’ ) సినిమా ని అక్టోబర్ 2, 2020 నుంచి అమేజాన్ ప్రైమ్ వీడియోస్ లో వీక్షించవచ్చు. హాలీడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ఈ చలన చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చలన చిత్రంలో షాలిని పాండే, సుబ్బరాజు, మరియు శ్రీనివాస అవసరాల ముఖ్యపాత్రాలు పోషిస్తున్నారు.

ప్రోమోని ఇచ్చట చూడండి. Nishabdham (Telugu) – https://youtu.be/83Nrh3_R7Uk
Silence (Tamil) – https://youtu.be/YN6v0XXNJbY
Silence (Malayalam) – https://youtu.be/8N0W0raHokk

సారాంశం:
చెవిటి మరియు మూగ అయినా ప్రతిభావంతురాలైన సాక్షి అనే కళాకారిణి ఎంతో కీర్తి గడించిన విల్లాలో ఊహించని విధంగా ఒక విషాద సంఘటనకు సంబంధించిన నేర పరిశోధనలో చిక్కుకుంటుంది. కేసుకు సంబంధించిన మూలకారణం మొదలుకొని దెయ్యం నుండి తప్పిపోయిన యువతి వరకు జాబితాలో ఉన్న అనుమానితులను చేరుకోవడానికి పోలీస్ డిటెక్టివ్ బృందం నిశ్చయించుకుంటుంది.

నిశ్శబ్దం ఒక ఉత్కంఠను రేకిత్తించే థ్రిల్లర్గా చిట్టా చివర వరకు ఆడియన్స్ ఊహకందని విదంగా ఉండబోతుంది.

ప్రైమ్ వీడియో కేటలాగ్‌లో నిశ్శబ్దం ప్రపంచవ్యాప్తంగా వేలాది టీవీ షోలు మరియు సినిమాల్లో చేరనుంది. వీటిలో భారత చిత్రాలు V, గులాబో సీతాబో, శకుంతల దేవి, పొన్మగల్ వంధల్, లా, సియు సూన్, వి, ఫ్రెంచ్ బిర్యానీ, సుఫియం సుజాతయం మరియు పెంగ్విన్లతో పాటు భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సిరీస్ బండిష్ బందిట్స్, బ్రీత్: ఇంటు ది షాడోస్, పాటల్ లోక్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, ది ఫ్యామిలీ మ్యాన్, ఇన్సైడ్ ఎడ్జ్, మేడ్ ఇన్ హెవెన్ అలాగే టామ్ క్లాన్సీ యొక్క జాక్ ర్యాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లీబాగ్ మరియు ది మార్వెలస్ మిసెస్ మైసెల్ వంటి వివిధ అవార్డులు-గెలుచుకున్న ఇంకా విమర్శకుల ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అదనపు ఖర్చు లేకుండా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ మరియు బెంగాలీ భాషలలో కూడా ఈ సేవలను పొందవచ్చు.

స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్,ఫైర్ టాబ్లెట్లు, ఆపిల్ టీవీ మొదలైన వాటి కోసం ప్రైమ్ వీడియో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎక్కడైనా మరియు ఎప్పుడైనా నిశ్శబ్దం సినిమాను చూడగలరు. ప్రైమ్ వీడియో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రేమ్ సభ్యులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా వారి మొబైల్ ఫోన్స్ లో మరియు టాబ్లెట్స్ లో ఎక్కడైనా ఆఫ్లైన్ లో చూడవచ్చు.

ప్రైమ్ వీడియో భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు సంవత్సరానికి 999/- రూపాయలకి లేదా నెలకు 129/- రూపాయలకి లభిస్తుంది. కొత్త కస్టమర్లు www.amazon.in/prime వద్ద మరింత తెలుసుకోవచ్చు మరియు 30 రోజుల ఉచిత ట్రైల్ కూడా పొందవచ్చు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read