Monday, December 23, 2024
HomeMovie News69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2024 విజేతల లిస్ట్

69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2024 విజేతల లిస్ట్

- Advertisement -

69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ -2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు హాజరై సందడి చేసారు. ఈ వేడుకలో రాశీఖన్నా, అపర్ణ బాలమురళీ, సానియా ఇయాపాన్‌, గాయత్రీ భరద్వాజ్‌ తదితరుల డాన్సులు అలరించాయి.

ఇక అవార్డ్స్ విషయానికి వస్తే..

బెస్ట్ సినిమా – బలగం
బెస్ట్ యాక్టర్ – నాని(దసరా)
బెస్ట్ యాక్ట్రెస్ – కీర్తి సురేష్‌ (దసరా)
బెస్ట్ డైరెక్టర్ – వేణు(బలగం)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – శ్రీకాంత్‌ ఓదెల (దసరా), శౌర్యువ్‌ (హాయ్‌నాన్న)
బెస్ట్ సినిమా క్రిటిక్స్ – బేబీ
బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ – వైష్ణవి చైతన్య(బేబీ)
బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్‌ – నవీన్‌ పొలిశెట్టి (మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – రూప లక్ష్మీ (బలగం)
బెస్ట్ మేల్ సింగర్ – శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
బెస్ట్ ఫిమేల్ సింగర్ – శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు.. సార్‌)
బెస్ట్ లిరిసిస్ట్ – అనంత్‌ శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – విజయ్‌ బుల్గానిన్‌ (బేబీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ – సత్యన్‌ సూరన్‌ (దసరా)
బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైనర్ – కొల్లా అవినాష్‌ (దసరా)
బెస్ట్ కొరియోగ్రఫీ – ప్రేమ్‌ రక్షిత్‌ (ధూమ్‌ ధామ్‌ దోస్తానా.. దసరా)

ఈసారి సగం పైగా అవార్డులు దసరా, బేబీ సినిమాలే అందుకున్నాయి. దసరా సినిమాకు 6 ఫిలిం ఫేర్ అవార్డులు రాగా బేబీ సినిమాకు 5 అవార్డులు, బలగం సినిమాకు 3 అవార్డులు వచ్చాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read