ప్రేక్షకుల్ని చివరి వరకూ ఉత్కంఠలో ఉంచిన ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ — కానిస్టేబుల్ కనకం మళ్లీ మీ ముందుకు వస్తోంది! ఇప్పుడు అక్టోబర్ 24, 25, 26 తేదీల్లో పూర్తిగా ఉచితంగా సీజన్ 1 ను ETV Win యాప్ లేదా వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు.
ఈసారి మాత్రం కథలో కొత్త ట్విస్ట్ ఉంది — “చంద్రిక ఎక్కడ?” అన్న ప్రశ్న చుట్టూ ఒక ప్రత్యేక మిస్టరీ ఛాలెంజ్ ప్రారంభమైంది.
ప్రేక్షకులు సీజన్ 1 ను మళ్లీ వీక్షించి, అందులో దాగి ఉన్న క్లూస్‌ని కనుక్కొని, మీ సమాధానాన్ని @etvwin కి Instagram లేదా X (Twitter) లో DM చేయండి. సరైన సమాధానం చెప్పిన అదృష్టవంతులకు iPhone 17 గెలిచే అవకాశం!

అయితే రెడీ అవ్వండి! మళ్లీ కనకం కేసులోకి దిగండి, చంద్రిక మిస్టరీని చేధించండి, ఇక మీ చేతిలో కొత్త iPhone 17 ఉండొచ్చు!
అక్టోబర్ 24, 25, 26 — ఉచిత స్ట్రీమింగ్, కేవలం ETV Win లో!
“కానిస్టేబుల్ కనకం సీజన్ 2 — నవంబర్ 7 నుంచి కొత్త మిస్టరీ ప్రారంభం!

